మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 39 – నారాయణీయం ఏకోనచత్వారింశదశకమ్
ఏకోనచత్వారింశదశకమ్ (39) – యోగమాయా ప్రాదుర్భావం తథా గోకులే కృష్ణజన్మోత్సవమ్ ||
భవన్తమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్
దదర్శ గగనోచ్చలజ్జలభరాం కలిన్దాత్మజామ్ |
అహో సలిలసఞ్చయః స పునరైన్ద్రజాలోదితో
జలౌఘ ఇవ తత్క్షణాత్ప్రపదమేయతామాయయౌ || 39-1 ||
ప్రసుప్తపశుపాలికాం నిభృతమారుదద్బాలికా-
మపావృతకవాటికాం పశుపవాటికామావిశన్ |
భవన్తమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదా-
ద్వహన్ కపటకన్యకాం స్వపురమాగతో వేగతః || 39-2 ||
తతస్త్వదనుజారవక్షపితనిద్రవేగద్రవ-
ద్భటోత్కరనివేదితప్రసవవార్తయైవార్తిమాన్ |
విముక్తచికురోత్కరస్త్వరితమాపతన్ భోజరా-
డతుష్ట ఇవ దృష్టవాన్ భగినికాకరే కన్యకామ్ || 39-3 ||
ధ్రువం కపటశాలినో మధుహరస్య మాయా భవే-
దసావితి కిశోరికాం భగినికాకరాలిఙ్గితామ్ |
ద్విపో నలినికాన్తరాదివ మృణాలికామాక్షిప-
న్నయం త్వదనుజామజాముపలపట్టకే పిష్టవాన్ || 39-4 ||
తతో భవదుపాసకో ఝటితి మృత్యుపాశాదివ
ప్రముచ్య తరసైవ సా సమధిరూఢరూపాన్తరా |
అధస్తలమజగ్ముషీ వికసదష్టబాహుస్ఫుర-
న్మహాయుధమహో గతా కిల విహాయసా దిద్యుతే || 39-5 ||
నృశంసతర కంస తే కిము మయా వినిష్పిష్టయా
బభూవ భవదన్తకః క్వచన చిన్త్యతాం తే హితమ్ |
ఇతి త్వదనుజా విభో ఖలముదీర్య తం జగ్ముషీ
మరుద్గణపణాయితా భువి చ మన్దిరాణ్యేయుషీ || 39-6 ||
ప్రగే పునరగాత్మజావచనమీరితా భూభుజా
ప్రలంబబకపూతనాప్రముఖదానవా మానినః |
భవన్నిధనకామ్యయా జగతి బభ్రముర్నిర్భయాః
కుమారకవిమారకాః కిమివ దుష్కరం నిష్కృపైః || 39-7 ||
తతః పశుపమన్దిరే త్వయి ముకున్ద నన్దప్రియా-
ప్రసూతిశయనేశయే రుదతి కిఞ్చిదఞ్చత్పదే |
విబుధ్య వనితాజనైస్తనయసంభవే ఘోషితే
ముదా కిము వదామ్యహో సకలమాకులం గోకులమ్ || 39-8 ||
అహో ఖలు యశోదయా నవకలాయచేతోహరం
భవన్తమలమన్తికే ప్రథమమాపిబన్త్యా దృశా |
పునః స్తనభరం నిజం సపది పాయయన్త్యా ముదా
మనోహరతనుస్పృశా జగతి పుణ్యవన్తో జితాః || 39-9 ||
భవత్కుశలకామ్యయా స ఖలు నన్దగోపస్తదా
ప్రమోదభరసఙ్కులో ద్విజకులాయ కిం నాదదాత్ |
తథైవ పశుపాలకాః కిము న మఙ్గలం తేనిరే
జగత్రితయమఙ్గల త్వమిహ పాహి మామామయాత్ || 39-10 ||
ఇతి ఏకోనచత్వారింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.